త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌…

టాలీవుడ్ హీరోయిన్ మెహ‌రీన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పంజాబీ న‌టుడు అర్ష్ ఔల‌ఖ్‌తో మెహ‌రీన్ పెళ్లి ఆదివారం జ‌రిగింది. ఈ పెళ్లి ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది మెహ‌రీన్‌. తెలుగులో కృష్ణ‌గాడివీర ప్రేమ‌గాథ‌, ఎఫ్ 2, ఎఫ్ 3, రాజా ది గ్రేట్‌తో పాటు మ‌రికొన్ని సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది మెహ‌రీన్‌.

N

Naresh N

Photo gallery | Invalid Date

Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 1
01/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 2
02/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 3
03/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 4
04/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 5
05/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 6
06/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 7
07/08
Mehreen | పంజాబీ న‌టుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌… - Image 8
08/08

Advertisement