లోడ్ అవుతోంది...


అచ్చ తెలుగు అమ్మాయిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈషారెబ్బా.

అంతకుముందు ఆ తర్వాత మూవీతో హీరోయిన్గా పరిచయమైంది

ఆరంభంలో హ్యాట్రిక్ హిట్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సక్సెస్‌లతో తెలుగులో బిజీగా మారిపోయింది ఈషారెబ్బా.

టాలీవుడ్లో ఈషాకు చాలానే అవకాశాలు వచ్చినా లక్ మాత్రం కలిసిరాలేదు.

ప్రస్తుతం ఓ శాంతి శాంతి శాంతి సినిమా చేస్తోంది.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఈషారెబ్బా ప్రేమలో ఉన్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam