త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్

ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్‌. కెరీర్ ఆరంభంలో వ‌రుస‌ విజ‌యాల‌తో అందుకున్న‌ ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వెనుక‌బ‌డిపోయింది. ట్రెడిష‌న‌ల్ రోల్స్ అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో త‌న రూటు మార్చేప‌నిలో ప‌డింది. గ్లామ‌ర్ బాట ప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోల‌తో ర‌చ్చ చేసింది అవికా గోర్‌. ఉయ్యాల జంపాల మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్‌. కెరీర్ ఆరంభంలో వ‌రుస‌ విజ‌యాల‌తో అందుకున్న‌ ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వెనుక‌బ‌డిపోయింది. ట్రెడిష‌న‌ల్ రోల్స్ అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో త‌న రూటు మార్చేప‌నిలో ప‌డింది. గ్లామ‌ర్ బాట ప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోల‌తో ర‌చ్చ చేసింది అవికా గోర్‌.

N

Naresh N

Photo gallery | Invalid Date

Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 1
01/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 2
02/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 3
03/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 4
04/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 5
05/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 6
06/07
Avika Gor | స‌మ్మ‌ర్‌లో అందాల‌తో హీట్ పెంచేసిన అవికా గోర్ - Image 7
07/07

Advertisement