త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం..

Brahmotsavam 2026 | తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరించగా.. రాత్రి కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సాగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ‘గోవిందా.. గోవిందా’ నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 22, 2026, 9.46 pm IST

Brahmotsavam 2026 | తిరుమ‌ల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామివారు రథంపై తిరుమాడ వీధుల్లో విహరించగా.. రాత్రి కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
01/33

ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సాగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ‘గోవిందా.. గోవిందా’ నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి.
02/33

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామివారి వాహనసేవ కనులపండువగా సాగింది.
03/33

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప స్వామివారి వాహనసేవ కనులపండువగా సాగింది.

ముందు గజరాజులు.. వెనుక భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, జీయ్యంగార్ల ఘోష నడుమ స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
04/33

ముందు గజరాజులు.. వెనుక భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, జీయ్యంగార్ల ఘోష నడుమ స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అశ్వ వాహనం ఇంద్రియ నియంత్రణకు ప్రతీకగా భావిస్తారు. కల్కి స్వరూపంలో స్వామివారి దర్శనం.. కలియుగ దోషాలకు దూరంగా ఉంటూ నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుడి అనుగ్రహం పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.
05/33

అశ్వ వాహనం ఇంద్రియ నియంత్రణకు ప్రతీకగా భావిస్తారు. కల్కి స్వరూపంలో స్వామివారి దర్శనం.. కలియుగ దోషాలకు దూరంగా ఉంటూ నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుడి అనుగ్రహం పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది.

రథోత్సవం, అశ్వ వాహనసేవతో బ్రహ్మోత్సవాల వైభవం మరింత ఇనుమడించింది. ఉత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం చ‌క్ర‌స్నానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది.
06/33

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 7
07/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 8
08/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 9
09/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 10
10/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 11
11/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 12
12/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 13
13/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 14
14/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 15
15/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 16
16/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 17
17/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 18
18/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 19
19/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 20
20/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 21
21/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 22
22/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 23
23/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 24
24/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 25
25/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 26
26/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 27
27/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 28
28/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 29
29/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 30
30/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 31
31/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 32
32/33
Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. క‌నులపండువ‌గా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వం.. - Image 33
33/33

Advertisement