త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Serial Actor | మ‌హేష్ బాబు వార‌ణాసిలో తెలుగు సీరియ‌ల్ హీరో

మ‌హేష్‌బాబు వార‌ణాసి కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

మ‌హేష్‌బాబు వార‌ణాసి మూవీలో టీవీ సీరియ‌ల్ యాక్ట‌ర్ మ‌నోజ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.
01/04

ప్ర‌స్తుతం తెలుగులో శ్రీమ‌తి అన్న‌పూర్ణ క్యాట‌రింగ్‌తో పాటు ప‌డ‌మ‌టి సంధ్యారాగం సీరియ‌ల్స్ చేస్తున్నాడు మ‌నోజ్‌.
02/04

శ్రీమ‌తి అన్న‌పూర్ణ క్యాట‌రింగ్‌లో బాలు పాత్ర‌లో మ‌నోజ్ న‌టిస్తున్నాడు.
03/04

 స్టార్ మాలో టెలికాస్ట్ అయిన అగ్ని సాక్షి సీరియ‌ల్ మ‌నోజ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
04/04

Advertisement