త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

గ‌త కొద్ది రోజులుగా తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్ర‌మోష‌న్ల‌కు యాంక‌ర్ చ‌ర్మిలా స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తోంది. హీరో ఎవ‌రైనా, ఈవెంట్ ఏదైనా ఈ యాంక‌ర్ మాత్రం మార‌డం లేదు. ఈ బ్యూటీకి సీనియ‌ర్ నిర్మాత అల్లు అర‌వింద్ ఏకంగా ఓ సినిమా ఈవెంట్‌లోనే హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తాన‌ని అన్నారు. అందంతో అద‌ర‌గొడుతోన్న ఈ యాంక‌ర్ సినిమాల్లో ఆఫ‌ర్లు భారీగానే వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. యాంక‌రింగ్‌పైనే ఫోక‌స్ పెడుతోన్న ఈ ముద్దుగుమ్మ వాటికి నో చెబుతుంద‌ని అంటున్నారు.

N

Naresh N

Photo gallery | Published On Aug 10, 2026, 9.07 pm IST

Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 6
06/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 7
07/08
Anchor Charmila | యాంక‌ర్ చ‌ర్మిలా కొత్త ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 8
08/08

Advertisement