Bigg Boss Thanuja | కుకు విత్ జాతిరత్నాలు విన్నర్‌గా తనూజ – ప్రైజ్‌మనీ ఎంతంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్‌ను తృటిలో మిస్సయ్యింది తనూజ. ఫస్ట్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బిగ్‌బాస్ తో వచ్చిన క్రేజ్‌తో కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 షోలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ టైటిల్ సొంతం చేసుకుంది.
N
Naresh N
Entertainment | Published On Aug 10, 2026, 7.16 pm IST

01/06
కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 జియో హాట్ స్టార్‌తో పాటు స్టార్ మాలో స్ట్రీమింగ్ అయ్యింది. కుక్కింగ్ విత్ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ షోను రూపొందించారు.

02/06
కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 గ్రాండ్ ఫినాలే హోరాహోరీగా సాగింది. సెకండ్ సీజన్ టైటిల్‌ను తనూజ ఎగరేసుకుపోయింది.

03/06
విన్నర్‌గా నిలిచిన తనూజకు పది లక్షల ప్రైజ్ మనీ దక్కింది.

04/06
కోకు విత్ జాతిరత్నాలు సీజన్ 2 రన్నరప్‌గా డెమోన్ పవన్ నిలిచాడు. ఫైనల్‌కు తనూజకు నిఖిల్, డిమోన్ పవన్, రాకింగ్ రాకేష్, ఆషిక గట్టి పోటీ ఇచ్చారు.

05/06
తనూజ ప్రస్తుతం తెలుగులో పార్ట్ టైమర్స్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.

06/06
ఆగస్ట్ 28 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు
- ●సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!
- ●PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి
- ●Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు
- ●Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ఆమోదించండి.. కేంద్రమంత్రికి జితేందర్‌రెడ్డి రిక్వెస్ట్
- ●Ar Rahman Son | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఆర్ రహమాన్ కొడుకు

Malaysia Telangana Association | ఖండాంతరాలు దాటిన తెలంగాణ సంస్కృతి: మలేషియాలో మార్మోగిన 'బోనాలు 2026' సంబురాలు

సాగర్ తీరాన 'వరుణ' వ్యూహం: రేవంత్ యాగానికి గల అసలు పొలిటికల్ అల్గోరిథం!

PRLIS | పాలమూరు డీపీఆర్‌ను వెనక్కి పంపడం దుర్మార్గం : నిరంజన్‌రెడ్డి

Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు


