Shikhar Dhawan Engagement | ప్రియురాలితో శిఖర్ ధావన్ ఎంగేజ్‌మెంట్ – ఎవరీ సోఫీ షైన్?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రియురాలు సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్‌మెంట్ సోమవారం జరిగింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శిఖర్ ధావన్ అభిమానులతో అఫీషియల్‌గా పంచుకున్నారు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
గత ఏడాది కాలంగా సోఫీ షైన్‌తో ప్రేమలో ఉన్నారు శిఖర్ ధావన్. కొన్నాళ్లుగా వీరిద్దరు సహజీవనంలో చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల చెబుతున్నాయి.

02/06
ఐర్లాండ్‌లో పుట్టిన సోఫీ షైన్ అబుదాబిలో సెటిలైంది. ప్రస్తుతం ఓ ఫైనాన్స్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది.

03/06
శిఖర్ ధావన్ నెలకొల్పిన దా వన్ స్పోర్ట్స్ సంస్థ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

04/06
ఫిబ్రవరి మూడో వారంలో శిఖర్ ధావన్, సోఫీ షైన్ పెళ్లి జరుగనున్నట్లు సమాచారం.

05/06
సోఫీ ఫైన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు.

06/06
శిఖర్ ధావన్‌కు ఇది రెండో పెళ్లి. 2012లో అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్ 2021లో ఆమెకు విడాకులు ఇచ్చారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


