త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ అందాలు అద‌ర‌హో

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇర‌వై ఏళ్లు దాటిపోయింది. అయినా ఈ అమ్మ‌డి క్రేజ్ కొంచెం కూడా త‌గ్గ‌లేదు. 36 ఏళ్ల వ‌య‌సులోనూ గ్లామ‌ర్‌తో యంగ్ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

తాజాగా ముంబాయిలో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో అందాల‌ను ఆర‌బోసింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా
01/06

త‌మ‌న్నా ధ‌రించిన ఈ డ్రెస్ ధ‌ర నాలుగు ల‌క్ష‌ల అర‌వై ఐదు వేల‌కుపైనే ఉంటుంద‌ట‌.
02/06

త‌మ‌న్నా కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
03/06

ఇటీవ‌లే మొగుడు పేరుతో కొత్త సినిమాకు త‌మ‌న్నా గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
04/06

త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ ఓ రోమియో ఫిబ్ర‌వ‌రి 13న రిలీజ్ కాబోతుంది.
05/06

ఓ రోమియో మూవీ కోసం త‌మ‌న్నా ఏడు కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.
06/06

తాజావార్తలు

Advertisement