త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamannaah | ఒకే వేడుక‌లో మాజీ ల‌వ్ బ‌ర్డ్స్ – విజ‌య్‌ని చూసి త‌మ‌న్నా చేసిన ప‌నికి ఫ్యాన్స్ షాక్‌

చాలా కాలం త‌ర్వాత మాజీ ల‌వ్ బ‌ర్డ్స్ త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ ఒకే వేడుక‌లో అభిమానుల‌కు. గురువారం ముంబైలో జ‌రిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్‌లో వీరిద్ద‌రు క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

a

admin trinethra

Photo gallery | Invalid Date

త‌మ‌న్నా న‌టించిన వాన్ మూవీ  డిజిట‌ల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ ద‌క్కించుకుంది. ఈ విష‌యాన్ని గురువారం జ‌రిగిన ఈవెంట్‌లో అనౌన్స్‌చేశారు.
01/06

వాన్ మూవీ మేక‌ర్స్‌తో పాటు త‌మ‌న్నా ఈ వేడుక‌లో పాల్గొన్న‌ది. చీర‌క‌ట్టులో సంద‌డి చేసింది.
02/06

ఇదే ఈవెంట్‌లో విజ‌య్ వ‌ర్మ మ‌ట్కా కింగ్ వెబ్‌సిరీస్‌ను అనౌన్స్‌చేశారు.  సిరీస్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అమెజాన్ ఈవెంట్‌లో విజ‌య్ వ‌ర్మ కూడా పాల్గొన్నాడు.
03/06

లాంగ్ గ్యాప్ త‌ర్వాత విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా ఒకే వేడుక‌లో క‌నిపించ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
04/06

అయితే ఈ వేడుక‌లో విజ‌య్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు త‌మ‌న్నా.  విజ‌య్ ప‌ల‌క‌రించాల‌ని ప్ర‌య‌త్నించినా ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయింద‌ని అంటున్నారు.
05/06

రెండేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న  విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా  విడిపోయారు.  వీరిద్ద‌రు క‌లిసి ల‌స్ట్ స్టోరీస్ 2 మూవీలో  న‌టించారు.
06/06

తాజావార్తలు

Advertisement