త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | ఇర‌వై ఏళ్ల త‌ర్వాత సూర్య‌కు జోడీగా త్రిష – క‌రుప్పు రిలీజ్ డేట్ ఇదే

త్రిష ప్ర‌స్తుతం త‌మిళంలో క‌రుప్పు సినిమా చేస్తోంది. సూర్య హీరోగా న‌టించిన ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ రిలీజ్ డేట్ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం.

N

Naresh N

Photo gallery | Invalid Date

పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న క‌రుప్పు మూవీని మే 15న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.
01/04

ఇందులో ప‌ల్లెటూరి మ‌హిళ‌గా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో త్రిష క‌నిపించ‌బోతున్న‌ది.
02/04

దాదాపు ఇర‌వై ఏళ్ల‌ లాంగ్ గ్యాప్ త‌ర్వాత సూర్య‌, త్రిష కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో యువ‌, ఆరు, కంచు అనే సినిమాలు వ‌చ్చాయి.
03/04

క‌రుప్పు షూటింగ్ పూర్త‌యి చాలా రోజులు అవుతోంది. నిర్మాత‌ల‌తో ద‌ర్శ‌కుడికి ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైంది.
04/04

Advertisement