Suriya | జ్యోతికతో సూర్య ఫొటోషూట్ – పెళ్లై ఇరవై ఏళ్లయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్
కోలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా సూర్య - జ్యోతికలను ఫ్యాన్స్ అభివర్ణిస్తుంటారు. పెళ్లై ఇరవై ఏళ్లు దాటినా ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా అన్యోన్యంగా వారి కాపురం సాగిపోతుంది. పెళ్లి తర్వాత భర్త, పిల్లల కోసం సినిమాలకు దూరమైన జ్యోతిక ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కరుప్పుతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు సూర్య. భార్య జ్యోతికతో కలిసి సూర్య ఫొటో షూట్‌కు ఫోజులిచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సూర్య, జ్యోతిక ఏజ్ రోజురోజుకు తగ్గుతున్నట్లుగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతోన్నారు. పెళ్లై ఇరవై ఏళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నామంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
N
Naresh N
Photo gallery | Published On Aug 3, 2026, 8.26 pm IST

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ


