త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suriya Jyothika | హీరో సూర్య కూతురి ఫొటోలు చూశారా – హీరోయిన్ల‌కు మించిన అందం

క‌రుప్పు మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు హీరో సూర్య‌. ఈ త‌మిళ మూవీ ఏడు రోజుల్లోనే రెండు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. తెలుగులోనూ నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. క‌రుప్పు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న సూర్య తాజాగా త‌న భార్యాపిల్ల‌ల‌తో ఓ ఈవెంట్‌లో సంద‌డి చేశారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

 జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన బాలీవుడ్ మూవీ సిస్ట‌మ్ శుక్ర‌వారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
01/06

ఈ మూవీ స్పెష‌ల్ స్క్రీనింగ్‌కు  కూతురు దియా, కొడుకు దేవ్‌ల‌తో క‌లిసి సూర్య‌,  జ్యోతిక అటెండ్ అయ్యారు.
02/06

 సూర్య ఫ్యామిలీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
03/06

   సూర్య కూతురు దియా హీరోయిన్ల‌కు మించి అందంగా ఉందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.
04/06

లీడింగ్ లైట్ అనే డాక్యుమెంట‌రీతో ఇటీవ‌లే ద‌ర్శ‌కురాలిగా మారింది దియా.  ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ఈ డాక్యుమెంట‌రీ స్క్రీనింగ్ అయ్యింది.
05/06

Suriya Jyothika | హీరో సూర్య కూతురి ఫొటోలు చూశారా – హీరోయిన్ల‌కు మించిన అందం - Image 6
06/06

తాజావార్తలు

Advertisement