త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | నేనెప్పుడూ అత‌డిని క‌ల‌వ‌లేదు – డేటింగ్ రూమ‌ర్ల‌పై శ్రీలీల‌ క్లారిటీ

టీమిండియా క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌తో ధ‌మాకా బ్యూటీ శ్రీలీల డేటింగ్‌లో ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గ‌త ఏడాది కాలంగా వీరిద్ద‌రి సీక్రెట్ ల‌వ్‌స్టోరీ సాగుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తిల‌క్ వ‌ర్మ కోస‌మే ఐపీఎల్‌తో పాటు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌కు శ్రీలీల అటెండ్ అయిన‌ట్లు చెబుతోన్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

డేటింగ్ రూమర్ల‌పై శ్రీలీల టీమ్ క్లారిటీ ఇచ్చింది.  అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని పేర్కొన్న‌ది.
01/06

అస‌లు తిల‌క్ వ‌ర్మ‌ను శ్రీలీల ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌లేద‌ని  శ్రీలీల టీమ్ చెప్పింది.
02/06

నిజానిజాలు తెలుసుకోకుండా  ఇలాంటి క‌ట్టుక‌థ‌ల‌ను అల్ల‌డం స‌రికాద‌ని,  పుకార్ల‌ను వ్యాప్తి చేయ‌ద్ద‌ని  తెలిపింది.
03/06

శ్రీలీల త‌ల్లి కూడా ఈ ప్రేమ వార్త‌ల‌ను ఖండించింది.  శ్రీలీల మ్యాచ్‌ల‌కు అటెండ్ కావ‌డం వెనుక ఎలాంటి ల‌వ్‌స్టోరీస్ లేవ‌ని చెప్పింది.
04/06

ప్ర‌స్తుతం శ్రీలీల త‌మిళంలో ధ‌నుష్‌తో ఓ సినిమా చేస్తోంది.
05/06

బాలీవుడ్‌లో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
06/06

Advertisement