త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | రాధలా ముస్తాబైన శ్రీలీల.. పింక్‌ లెహంగాలో అదుర్స్‌!

Sreeleela | హీరోయిన్‌ శ్రీలీల తన లేటెస్ట్‌ లుక్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. వైబ్రెంట్‌ పింక్‌ కలర్‌ హెవీ ఎంబ్రాయిడరీ లెహంగాలో శ్రీలీల మెరిసింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 7, 2026, 7.23 pm IST

Sreeleela | హీరోయిన్‌ శ్రీలీల తన లేటెస్ట్‌ లుక్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. వైబ్రెంట్‌ పింక్‌ కలర్‌ హెవీ ఎంబ్రాయిడరీ లెహంగాలో శ్రీలీల మెరిసింది.
01/08

మిర్రర్‌ వర్క్‌, కలర్‌ఫుల్‌ జియోమెట్రిక్‌, ఫ్లోరల్‌ డిజైన్లతో ఉన్న ఈ లెహంగాకు మ్యాచింగ్‌ ఎంబెలిష్డ్‌ బ్లౌజ్‌, ఫ్లోయింగ్‌ పింక్‌ దుపట్టా జత చేసింది.
02/08

స్టేట్‌మెంట్‌ గోల్డ్‌ జ్యువెలరీ, మాంగ్‌ టిక్కా, ముక్కుపుడకతో శ్రీలీల సంప్రదాయ లుక్‌లో కనిపించింది.
03/08

కొప్పులో గులాబీ పూలు అలంకరించుకుని.. చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు పోజులిచ్చింది.
04/08

ఈ లుక్‌లో శ్రీలీలను చూసిన అభిమానులు రాధమ్మలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
05/08

ట్రెడిషనల్‌ లుక్‌కు తనదైన స్టైల్‌ను జోడించిన శ్రీలీల.. ఈసారి పింక్‌ లెహంగాలో పండగ వాతావరణాన్ని తలపించేలా కనిపించింది.
06/08

రంగురంగుల ఎంబ్రాయిడరీ, గోల్డ్‌ జ్యువెలరీతో ఆమె లుక్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.
07/08

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
08/08

Advertisement