త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ మూవీ మార్చి 19న రిలీజ్ కాబోతుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో శ్రీలీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌లో వైట్ క‌ల‌ర్ శారీలో దేవ‌క‌న్య‌లా మెరిసిపోయింది శ్రీలీల‌.

N

Naresh N

Photo gallery | Invalid Date

Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - Image 1
01/05
Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - Image 2
02/05
Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - Image 3
03/05
Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - Image 4
04/05
Sreeleela | దేవ‌క‌న్య‌లా శ్రీలీల – ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - Image 5
05/05

Advertisement