Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు – వీకెండ్ వైబ్స్ అదుర్స్
సండే రోజు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన శ్రీలీల బుజ్జి కుందేళ్లతో ఆడుకుంటూ హాలీడేను ఎంజాయ్ చేసింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. శ్రీలీల వీకెండ్ వైబ్స్ అదుర్స్అంటూ ఈ ఫొటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. శ్రీలీల నవ్వు బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల తమిళంలో ధనుష్‌తో ఓం సినిమా చేస్తోంది. రజనీకాంత్ ధర్మన్‌లో ఈ ధమాకా బ్యూటీ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నది.
N
Naresh N
Photo gallery | Published On Oct 11, 2026, 7.17 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు
- ●Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!
- ●Ramayana | అఫీషియల్ - రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ - మైథాలజీ మూవీపై కనిపించని బజ్
- ●Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు
- ●Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
- ●Ramachander Rao | క్యాన్సర్ రోగులకు ఏటా రూ. 2,500 కోట్ల ఆదా..!

Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు

Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!

Ramayana | అఫీషియల్ - రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ - మైథాలజీ మూవీపై కనిపించని బజ్

Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు


