త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | మెడిక‌ల్ స్టూడెంట్‌గా శ్రీలీల – ఫొటోల‌పై ఓ లుక్కేయండి

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ఎమ్‌బీబీఎస్ కంప్లీట్ చేసింది. అఫీషియ‌ల్‌గా డాక్ట‌ర్‌గా మారింది. ఇటీవ‌లే వైద్య ప‌ట్టాను అందుకుంది. శ్రీలీల కాలేజీ కాన్వ‌కేష‌న్‌లో ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

మెడిక‌ల్ కాలేజీలో త‌న క్లాస్‌మేట్స్‌తో క‌లిసి దిగిన  ఫొటోల‌ను ఇటీవ‌లే సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది శ్రీలీల‌.
01/04

ఈ ఫొటోల్లో హీరోయిన్‌గా కాకుండా నిజంగానే మెడిక‌ల్ స్టూడెంట్‌లానే శ్రీలీల క‌నిపిస్తోంది.
02/04

2020 బ్యాచ్‌లో మెడిసిన్ జాయిన్ అయిన శ్రీలీల ఆరేళ్ల‌లోనే ఎమ్‌బీబీఎస్ కంప్లీట్ చేసింది.
03/04

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళం, బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీలీల‌.
04/04

Advertisement