Soniya Akula | కూతురి బారసాల ఫంక్షన్…. ఫొటోలు షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ సోనియా ఆకుల ఇటీవలే తల్లయ్యింది. డిసెంబర్ 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురికి శిఖ వీరగోని అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది.
N
Naresh N
Photo gallery | Published On Jan 25, 2026, 5.26 pm IST

01/05
కూతురి బారసాల ఫంక్షన్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది సోనియా ఆకుల.

02/05
ఈ ఫొటోల్లో కూతురి ముఖాన్ని మాత్రం చూపించలేదు. 21 రోజుల ఫంక్షన్ అద్భుతంగా జరిగిందని అన్నది.

03/05
యశ్ వీరగోనిని 2024లో పెళ్లి చేసుకుంది సోనియా.

04/05
బిగ్‌బాస్ సీజన్ 6 లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది సోనియా ఆకుల. నాలుగు వారాల పాటు హౌజ్‌లో కొనసాగింది.

05/05
బిగ్‌బాస్ కంటే ముందు జార్జ్‌రెడ్డి, కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


