Sonam Kapoor | బాలీవుడ్ హీరోయిన్ సీమంతం – స్పెషల్ గెస్ట్‌గా రానా దగ్గుబాటి వైఫ్
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ రెండోసారి తల్లి కాబోతుంది. ఆదివారం ముంబాయిలోని సోనమ్ నివాసం గోద్‌భరాయ్‌లో ఆమె సీమంతం వేడుకలు జరిగాయి. సోనమ్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
a
admin trinethra
Photo gallery | Invalid Date

01/05
సోనమ్ సీమంతం వేడుకల్లో కరీనా కపూర్, భూమి ఫడ్నేకర్, ఖుషి కపూర్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొన్నారు.

02/05
సీమంతం వేడుకలో గ్రీన్ కలర్ లెహంగా ధరించి సోనమ్ కపూర్ కనిపించింది.

03/05
2018లో బిజినెస్‌మెన్ ఆనంద్ ఆహుజాను పెళ్లి చేసుకుంది సోనమ్. పెళ్లికి ముందు ఈ జంట మూడేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు.

04/05
ఆనంద్ ఆహుజా, సోనమ్‌లకు 2022లో కుమారుడు వాయు జన్మించాడు.

05/05
సోనమ్ కపూర్ సీమంతం వేడుకకు రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సోనమ్, మిహీకా చిన్ననాటి ఫ్రెండ్స్.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


