Bhagyashri Borse | వరుసగా నాలుగు డిజాస్టర్లు – అయినా భాగ్యశ్రీ క్రేజ్ తగ్గలేదు
తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాల్లో గ్లామర్‌తో పాటు తన నటనతో ఆకట్టుకుంది. అయినా ఈ అమ్మడికి లక్ మాత్రం కలిసి రాలేదు. భాగ్యశ్రీ నటించిన ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
ఈ డిజాస్టర్స్‌తో సంబంధం లేకుండా భాగ్యశ్రీ బోర్సే తెలుగుతో పాటు తమిళంలో అవకాశాలు దక్కించుకుంటోంది.

02/06
ప్రస్తుతం అఖిల్ అక్కినేని లెనిన్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.

03/06
రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ జూన్ 26న రిలీజ్ కాబోతుంది.

04/06
తాజాగా తమిళంలో భాగ్యశ్రీ మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

05/06
శివకార్తికేయన్ సేయోన్ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

06/06
దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


