Rukmini Vasanth | దివి నుంచి భువికి…. దేవకన్యలా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్
దివి నుంచి భువికి దిగి వచ్చినా దేవకన్యలా మెరిసిపోయింది రుక్మిణి వసంత్. వైట్ డ్రెస్‌లో అందాలతో అదరగొడుతోన్న కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార ఛాప్టర్ వన్ మూవీతో పాన్ ఇండియన్ హీరోయిన్గా మారిపోయింది రుక్మిణి వసంత్.

02/04
ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో రుక్మిణి వసంత్ కనిపించింది.

03/04
ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న డ్రాగన్‌లో హీరోయిన్గా రుక్మిణి నటిస్తోంది.

04/04
కన్నడంలో యశ్ టాక్సిక్‌లో రుక్మిణి వసంత్ ఓ కథానాయికగా కనిపించబోతుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


