త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌కు అదృష్టం అస్స‌లు క‌లిసిరావ‌డం లేదు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోన్న విజ‌యాలు మాత్రం దోబూచులాడుతున్నాయి. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ప‌ద‌మూడు సినిమాలు చేయ‌గా...ఇందులో రెండే విజ‌యాలు ద‌క్కాయి. య‌శ్ టాక్సిక్‌పై బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా రుక్మిణి వ‌సంత్ రోల్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. ఎన్టీఆర్ డ్రాగ‌న్‌పైనే ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ ఆధార‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న‌ రుక్మిణి వ‌సంత్‌...ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో స్ట‌న్నింగ్ లుక్‌తో మెస్మ‌రైజ్ చేస్తోన్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

N

Naresh N

Photo gallery | Published On Oct 4, 2026, 6.10 pm IST

Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 1
01/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 2
02/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 3
03/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 4
04/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 5
05/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 6
06/07
Rukmini Vasanth |  ఎల్లో డ్రెస్‌లో డ్రాగ‌న్ హీరోయిన్ హాట్ ఫోజులు - Image 7
07/07

Advertisement