త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RRR Actress | ఆర్ఆర్ఆర్ చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును గెలిచిన తొలి సినిమాగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసింది. ఈ పీరియాడిక‌ల్ మూవీలో మ‌ల్లిగా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించింది ట్వింకిల్ శ‌ర్మ‌. చైల్డ్ యాక్ట‌ర్‌గా చేసింది ఒకే తెలుగు సినిమా అయినా త‌న న‌ట‌న‌తో అభిమానుల మ‌న‌సుల‌ను గెలుచుకుంది. తాజాగా ట్వింకిల్ శ‌ర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫొటోలు పోస్ట్ చేసింది. హీరోయిన్ల‌కు పోటీ ఇచ్చేలా గ్లామ‌ర‌స్‌గా ఈ ఫొటోల్లో క‌నిపించింది. ఆమె ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 1
01/06
RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 2
02/06
RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 3
03/06
RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 4
04/06
RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 5
05/06
RRR Actress | ఆర్ఆర్ఆర్  చైల్డ్ యాక్ట‌ర్ ఎంత‌లా మారిపోయిందో చూశారా? - Image 6
06/06

Advertisement