త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Riddhi Kumar | ప్ర‌భాస్ సినిమా కోసం తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన రిద్ది కుమార్‌

ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది రిద్ది కుమార్‌. ఈ హార‌ర్ కామెడీ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా జ‌న‌వ‌రి 9న రిలీజ్ కాబోతుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

రాజాసాబ్ కోసం తెలుగు నేర్చుకున్న‌ట్లు రిద్ది కుమార్ తెలిపింది.
01/06

తెలుగులో ఫ‌స్ట్ టైమ్ ఈ సినిమా కోసం సొంతంగా డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లు ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించింది.
02/06

రాజాసాబ్ కంటే ముందు ప్ర‌భాస్ రాధ్యేశ్యామ్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది రిద్ది కుమార్‌.
03/06

రాజాసాబ్‌లో రిద్ది కుమార్ తో పాటు నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించారు.
04/06

ల‌వ‌ర్ సినిమాతో  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రిద్ది కుమార్ మంచి హిట్ కోసం ఎద‌రుచూస్తోంది.
05/06

రాజాసాబ్ కోసం రిద్ధి కుమార్ మూడు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.
06/06

తాజావార్తలు

Advertisement