Raviteja Birthday | ఇరుముడి సెట్స్‌లో రవితేజ బర్త్‌డే సెలబ్రేషన్స్
మాస్ మహారాజా రవితేజ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇరుముడి మూవీ సెట్స్‌లో జరిగాయి. యూనిట్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు రవితేజ. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
ఇరుముడి మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ కనిపించబోతున్నారు.

02/04
ఇరుముడి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించనుంది.

03/04
వితేజ హీరోగా నటిస్తున్న 77వ మూవీ ఇది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

04/04
తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఇరుముడి సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


