Rasha Thadani | హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు – ఘట్టమనేని వారసుడికి జోడీగా!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న శ్రీనివాస మంగాపురంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
రషా తడానీ బర్త్‌డే సందర్భంగా శ్రీనివాస మంగాపురం మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

02/05
ఈ సినిమాలో మంగ అనే క్యారెక్టర్‌లో రషా తడానీ కనిపించబోతున్నట్లు ప్రకటించారు.

03/05
శ్రీనివాస మంగాపురం మూవీతో మహేష్‌బాబు అన్నకొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్నాడు.

04/05
గత ఏడాది రిలీజైన బాలీవుడ్ మూవీ ఆజాద్‌తో రషా యాక్టింగ్ జర్నీ ప్రారంభమైంది.

05/05
సోషల్ మీడియాలో రషాకు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను మూడు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


