త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Arjun Party | బ‌న్నీ పార్టీలో టాలీవుడ్ హీరోయిన్ల సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌

అల్లు శిరీష్ పెళ్లి సంద‌ర్భంగా టాలీవుడ్ సెలిబ్రిటీల‌కు అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ అయ్యాడు. టాలీవుడ్ హీరోయిన్లు ఈ పార్టీకి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

బ‌న్నీ పార్టీలో రాశీఖ‌న్నా,  కృతిశెట్టి, న‌భా న‌టేష్‌తో ప‌లువురు టాలీవుడ్ హీరోయిన్లు సంద‌డి చేశారు.
01/06

యంగ్ హీరోలు తేజా స‌జ్జా,  సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో పాటు మ‌రికొంద‌రు హీరోల‌ను బ‌న్నీ పార్టీకి పాల్గొన్నారు.
02/06

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీలీల కూడా బ‌న్నీ పార్టీకి అటెండ్ అయ్యింది.
03/06

 అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి  స్పెష‌ల్ గెస్ట్‌గా రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చారు. భార్య ఉపాస‌న‌తో క‌లిసి ఈ పార్టీలో చ‌ర‌ణ్ పాల్గొన్నాడు.
04/06

రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ క‌లిసి దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.
05/06

అల్లు శిరీష్, న‌య‌నిక పెళ్లి మార్చి 6న జ‌రుగ‌నుంది.
06/06

Advertisement