Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!
Rakul Preet Singh | బ్లాక్ బ్యూటీగా రకుల్ ప్రీత్ సింగ్ అదరగొట్టింది. మెరిసే స్టోన్స్‌తో డిజైన్ చేసిన బ్లాక్ బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్‌లో స్టైలిష్ పోజులిచ్చింది. బ్లేజర్‌పై మెరుస్తున్న స్టడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింపుల్ హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్, ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ను మరింత క్లాసీగా మార్చుకుంది.
Pradeep Manthri
Photo gallery | Published On Nov 11, 2026, 9.10 pm IST

Rakul Preet Singh | బ్లాక్ బ్యూటీగా రకుల్ ప్రీత్ సింగ్ అదరగొట్టింది. మెరిసే స్టోన్స్‌తో డిజైన్ చేసిన బ్లాక్ బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్‌లో స్టైలిష్ పోజులిచ్చింది.

బ్లేజర్‌పై మెరుస్తున్న స్టడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సింపుల్ హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్, ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ను మరింత క్లాసీగా మార్చుకుంది.

బ్లాక్ అండ్ సిల్వర్ బ్యాక్‌డ్రాప్‌లో రకుల్ ఇచ్చిన ఫోజులు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్ అయినా, వెస్ట్రన్ స్టైల్ అయినా తనదైన గ్లామర్‌తో మెప్పించడం ఈ బ్యూటీ ప్రత్యేకత.

ఇటీవల రామాయణం సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖ పాత్రలో నటించడం ఆసక్తిని పెంచింది.

ఇప్పటివరకు శూర్పణఖ పాత్రను ఒక కోణంలోనే చూశారని, ఆమెలోనూ ఎన్నో భావోద్వేగాలు, విభిన్న పార్శ్వాలు ఉన్నాయని రకుల్ అభిప్రాయపడింది.















తాజావార్తలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
- ●Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?
- ●Uppal Flyover Delay | ఉప్పల్ ఫ్లైఓవర్‌కు 8 ఏళ్లు.. జూన్ 2027 నాటికైనా గోస తీరేనా? ట్రాఫిక్, దుమ్ములో ప్రజల నిత్య నరకం
- ●Amul Milk Price Hike | సామాన్యులకు షాక్.. అమూల్ పాల ధరలు పెంపు
- ●Delhi Winter Fog Science | ఢిల్లీని కమ్మేసే దట్టమైన పొగమంచు.. హైదరాబాద్, బెంగళూరుల్లో ఎందుకు కనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?

Uppal Flyover Delay | ఉప్పల్ ఫ్లైఓవర్‌కు 8 ఏళ్లు.. జూన్ 2027 నాటికైనా గోస తీరేనా? ట్రాఫిక్, దుమ్ములో ప్రజల నిత్య నరకం


