Malavika Mohanan | రాజాసాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే – తండ్రి ఫేమస్ సినిమాటోగ్రాఫర్
రాజాసాబ్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కేరళ బ్యూటీ మాళవికా మోహనన్. ఈ సినిమాలో భైరవి అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
రాజాసాబ్ కంటే ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది మాళవిక. ఆమె తమిళ సినిమాలు పేట్ట, తంగలాన్, మాస్టర్ సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి.

02/04
మాళవికా మోహనన్ తండ్రి కేయూ మోహనన్ బాలీవుడ్‌లో టాప్ సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతోన్నారు. తెలుగులో మహేష్ బాబు మహర్షి సినిమాకు కెమెరామెన్‌గా పనిచేశారు.

03/04
మాళవికా మోహనన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసింది.

04/04
చిరంజీవి మెగా 158 మూవీలో మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రూమర్లను కొట్టిపడేసింది ఈ బ్యూటీ.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


