త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Riddhi Kumar | బోల్డ్ ఫొటోల‌తో రాజాసాబ్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌

రిద్ది కుమార్ తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు మూడు సినిమాల్లో న‌టించ‌గా... అందులో రెండు ప్ర‌భాస్‌తోనే చేసింది. రాధేశ్యామ్‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించిన ఈ మ‌రాఠీ బ్యూటీ రాజాసాబ్‌లో మాత్రం హీరోయిన్‌గా క‌నిపించింది. ఈ సినిమాలో అందాల ఆర‌బోత‌తో అద‌ర‌గొట్టింది. అయినా ఈ అమ్మ‌డికి అదృష్టం క‌లిసి రాలేదు. రాధేశ్యామ్‌, రాజాసాబ్ రెండు డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. ప్ర‌స్తుతం ఆఫ‌ర్ల కోసం వెయిటింగ్‌లో ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో బోల్డ్ ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

Riddhi Kumar | బోల్డ్ ఫొటోల‌తో రాజాసాబ్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌ - Image 1
01/04
Riddhi Kumar | బోల్డ్ ఫొటోల‌తో రాజాసాబ్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌ - Image 2
02/04
Riddhi Kumar | బోల్డ్ ఫొటోల‌తో రాజాసాబ్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌ - Image 3
03/04
Riddhi Kumar | బోల్డ్ ఫొటోల‌తో రాజాసాబ్ హీరోయిన్ గ్లామ‌ర్ ట్రీట్‌ - Image 4
04/04

Advertisement