త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ – ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌

రాశీఖ‌న్నా టాలీవుడ్‌లో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే క‌నిపించింది. గ్లామ‌ర్ హంగుల‌కు దూరంగా ప‌ద్ద‌తికి మారుపేరుగా స్క్రీన్‌పై క‌నిపించింది. సాఫ్ట్ రోల్స్ అంత‌గా అచ్చిరాక‌పోవ‌డంతో త‌న రూట్ మార్చేసింది. గ్లామ‌ర్ బాట ప‌ట్ట‌డానికి రెడీ అయ్యింది. మంగ‌ళ‌వారం బ్లాక్ డ్రెస్ ధ‌రించి బోల్డ్ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోన్నాయి. రాశీలో ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.

N

Naresh N

Photo gallery | Published On Jul 28, 2026, 8.52 pm IST

Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 1
01/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 2
02/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 3
03/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 4
04/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 5
05/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 6
06/07
Raashii Khanna | బోల్డ్ ఫొటోల‌తో రాశీఖ‌న్నా ర‌చ్చ –  ఈ యాంగిల్ ఊహించ‌లేదంటూ ఫ్యాన్స్ రియాక్ష‌న్‌ - Image 7
07/07

Advertisement