త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preethi Asrani | కోలీవుడ్‌లో బిజీ అవుతున్న అచ్చ తెలుగు బ్యూటీ – ప్రీతి అస్రానీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Preethi Asrani | ప్రీతి అస్రానీ కోలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంది. బ‌ల్తీ మూవీతో ఇటీవ‌లే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి అడుగులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది. అయోథీతో పాటు కిస్ సినిమాల్లో ప్రీతి న‌ట‌న‌కు త‌మిళ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రీతి అస్రానీ అచ్చ తెలుగు అమ్మాయి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ హైద‌రాబాదీ బ్యూటీ తెలుగులో మ‌ళ్లీరావా, సీటీమార్‌, య‌శోద‌తో పాటు చాలా సినిమాలు చేసింది. తెలుగులో స‌క్సెస్‌లు రాక‌పోయినా త‌మిళం, మ‌ల‌యాళంలో మాత్రం ప్రీతి అస్రానీ పేరు మారుమోగుతోంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

Preethi Asrani
01/04

Preethi Asrani

Preethi Asrani | కోలీవుడ్‌లో  బిజీ అవుతున్న అచ్చ తెలుగు బ్యూటీ – ప్రీతి అస్రానీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - Image 2
02/04
Preethi Asrani | కోలీవుడ్‌లో  బిజీ అవుతున్న అచ్చ తెలుగు బ్యూటీ – ప్రీతి అస్రానీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - Image 3
03/04
Preethi Asrani | కోలీవుడ్‌లో  బిజీ అవుతున్న అచ్చ తెలుగు బ్యూటీ – ప్రీతి అస్రానీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే! - Image 4
04/04

తాజావార్తలు

Advertisement