త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

kalki 2 | ప్ర‌భాస్ క‌ల్కి 2 షూటింగ్ షురూ – న‌ల‌భై ఏళ్ల త‌ర్వాత ఒకే సెట్స్‌లో క‌మ‌ల్‌, అమితాబ్

బిగ్‌బీ అమితాబ్‌బ‌చ్చ‌న్‌, విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌ల‌భై ఏళ్ల త‌ర్వాత క‌లిసి ప‌నిచేస్తున్నారు. క‌ల్కి 2 సెట్స్‌లో వీరిద్ద‌రు క‌లిసి సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Photo gallery | Invalid Date

క‌ల్కి 2 షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో మొద‌లైంది.
01/06

క‌ల్కి 2 షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

ప్ర‌స్తుతం క‌మ‌ల్‌హాస‌న్ , అమితాబ్‌బ‌చ్చ‌న్‌ల‌పై హైద‌రాబాద్‌లో  కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌.
02/06

1985లో వ‌చ్చిన గిర‌ఫ్తార్ త‌ర్వాత మ‌ళ్లీ  క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి ప‌నిచేస్తుండ‌టం ఆనందంగా ఉంద‌ని అమితాబ్ అన్నారు.
03/06

ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.
04/06

త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌లోకి ప్ర‌భాస్ అడుగుపెట్ట‌బోతున్నాడు.
05/06

 క‌ల్కి 2 హీరోయిన్‌గా సాయిప‌ల్ల‌వి ఎంపికైంది. దీపికా ప‌దుకొనే ప్లేస్‌లో సాయిప‌ల్ల‌విని మేక‌ర్స్ సెలెక్ట్ చేశారు.
06/06

Advertisement