Thalapathy Vijay | దళపతి విజయ్ తమిళంలోకి రీమేక్ చేసిన తెలుగు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే…
దళపతి విజయ్‌కి తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి విజయాన్ని సాధించాయి. అంతే కాకుండా టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన కొన్ని సినిమాలను విజయ్ తమిళంలోకి రీమేక్ చేసి పెద్ద విజయాలను అందుకున్నారు. ఆ సినిమాలు ఏవంటే?
Naresh N
Photo gallery | Invalid Date

మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాను విజయ్ పొక్కిరి పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

విజయ్ హీరోగా నటించిన అది ట్రెండ్ సెట్టర్ మూవీగా ఫ్యాన్స్ మెప్పించింది. కళ్యాణ్ అతనొక్కడే ఆధారంగా ఆది రూపొందింది.

దళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ ప్రియమానవాలేకు వెంకటేష్ పవిత్ర బంధం స్ఫూర్తిగా కావడం విశేషం.

శ్రీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పెళ్లి సందడి తమిళంలోకి నీనైతేన్ వందాయ్ పేరుతో రీమేక్ అయ్యింది. ఈ రీమేక్‌లో దళపతి విజయ్, దేవయాని హీరోహీరోయిన్లుగా నటించారు.

మహేష్ బాబు ఒక్కడు రీమేక్‌గా తెరకెక్కిన గిల్లీ తమిళంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ తమిళ సినిమాలో దళపతి విజయ్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు.

దళపతి విజయ్ సినీ కెరీర్‌లో లాస్ట్ మూవీగా జననాయగన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విజయవంతమైన బాలకృష్ణ భగవంత్ కేసరి ఆధారంగా జననాయగన్ రూపొందింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు


