త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Payal Rajput | బోల్డ్ ఫొటోల‌తో హీట్ పెంచేసిన పాయ‌ల్

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌కు సోష‌ల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌ర‌చుగా హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను క‌వ్విస్తుంటుంది. స్కై బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో గ్లామ‌ర్‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను శుక్ర‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ హాట్ బ్యూటీ . పాయ‌ల్ గ్లామ‌ర్ ట్రీట్ అదిరిపోయింద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

N

Naresh N

Photo gallery | Published On Jul 17, 2026, 8.36 pm IST

Payal Rajput | బోల్డ్ ఫొటోల‌తో హీట్ పెంచేసిన పాయ‌ల్ - Image 1
01/04
Payal Rajput | బోల్డ్ ఫొటోల‌తో హీట్ పెంచేసిన పాయ‌ల్ - Image 2
02/04
Payal Rajput | బోల్డ్ ఫొటోల‌తో హీట్ పెంచేసిన పాయ‌ల్ - Image 3
03/04
Payal Rajput | బోల్డ్ ఫొటోల‌తో హీట్ పెంచేసిన పాయ‌ల్ - Image 4
04/04

Advertisement