త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ

Palak Tiwari | బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ శారీలో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ట్రెండీ డిజైన్‌లో రూపొందించిన ఈ శారీలో మెరిసే వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ హెయిర్ స్టైల్, స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్, లైట్ మేకప్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని అద్దింది. సంప్రదాయ వస్త్రధారణలోనూ మోడ్రన్ టచ్‌తో అదరగొట్టింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Nov 11, 2026, 7.30 pm IST

Palak Tiwari | బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ శారీలో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.
01/09

Palak Tiwari | బాలీవుడ్ బ్యూటీ పాలక్ తివారీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ శారీలో మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది.

ట్రెండీ డిజైన్‌లో రూపొందించిన ఈ శారీలో మెరిసే వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ హెయిర్ స్టైల్, స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్, లైట్ మేకప్‌తో తన లుక్‌కు మరింత అందాన్ని అద్దింది. సంప్రదాయ వస్త్రధారణలోనూ మోడ్రన్ టచ్‌తో అదరగొట్టింది.
02/09

ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన పాలక్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
03/09

ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన పాలక్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

2021లో హార్డీ సంధుతో కలిసి చేసిన 'బిజ్లీ బిజ్లీ' మ్యూజిక్ వీడియోతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాట ఆమెకు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది.
04/09

2021లో హార్డీ సంధుతో కలిసి చేసిన 'బిజ్లీ బిజ్లీ' మ్యూజిక్ వీడియోతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాట ఆమెకు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది.

Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ - Image 5
05/09
Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ - Image 6
06/09
Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ - Image 7
07/09
Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ - Image 8
08/09
Palak Tiwari | సిల్వర్ శారీలో మెరిసిపోతున్న పాలక్ తివారీ.. గ్లామర్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ - Image 9
09/09

Advertisement