Onam 2026 | ఓనం స్పెషల్.. ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన తారలు
ఓనం పండగ వేళ సినీ తారలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే చీరలు, ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండగ వాతావరణానికి తగ్గట్టుగా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో తమ అందాన్ని మరింత ఇనుమడింపజేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
P
Pradeep Manthri
Photo gallery | Published On Aug 26, 2026, 3.16 pm IST

01/19

02/19

03/19

04/19

05/19

06/19

07/19

08/19

09/19

10/19

11/19

12/19

13/19

14/19

15/19

16/19

17/19

18/19

19/19
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం


