త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nivetha Thomas | గ్లామ‌ర్ డోస్ పెంచిన నివేథా థామ‌స్‌

Nivetha Thomas | కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్‌కు దూరంగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్లు చేసింది నివేథా థామ‌స్‌. కొన్ని స‌క్సెస్‌లు వ‌చ్చినా ఆశించిన స్థాయిలో పేరుతో పాటు అవ‌కాశాలు రాలేదు. దాంతో త‌న రూట్ మార్చేసింది. గ్లామ‌ర్ బాట ప‌ట్టింది. చీరలో అందాల‌ను ఒల‌క‌బోస్తున్న‌ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నివేథా థామ‌స్‌. నిన్నుకోరి హీరోయిన్‌ కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

N

Naresh N

Photo gallery | Published On Dec 17, 2025, 7.26 pm IST

Nivetha Thomas
01/04

Nivetha Thomas

Nivetha Thomas | గ్లామ‌ర్ డోస్ పెంచిన నివేథా థామ‌స్‌ - Image 2
02/04
Nivetha Thomas | గ్లామ‌ర్ డోస్ పెంచిన నివేథా థామ‌స్‌ - Image 3
03/04
Nivetha Thomas | గ్లామ‌ర్ డోస్ పెంచిన నివేథా థామ‌స్‌ - Image 4
04/04

Advertisement