Nidhhi Agerwal | వాట్ నెక్స్ట్ – ఆఫర్స్ కోసం నిధి వెయిటింగ్!
పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లుతో పాటు ప్రభాస్ రాజాసాబ్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది నిధి అగర్వాల్. ఈ రెండు సినిమాలతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సెటిలవ్వాలని కలలు కన్నది. కానీ నిధి ఒకటి తలిస్తే ఫలితం మాత్రం మరోలా వచ్చింది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
రాజాసాబ్ తర్వాత ఓ హారర్ మూవీకి నిధి అగర్వాల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

02/04
అఫీషియల్‌గా లాంఛ్ అయిన సినిమా షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

03/04
రాజాసాబ్‌కు ముందు కొన్ని కథలు విన్నది నిధి అగర్వాల్. ప్రభాస్ సినిమాతో హిట్టు కొట్టి వాటిపై సంతకం చేయాలని అనుకుంది.

04/04
రాజాసాబ్ డిజాస్టర్‌తో నిధిని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు చేజారినట్లు సమాచారం.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


