Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
Nidhhi Agerwal | టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి ఆకట్టుకుంది. పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫొటోల్లో పూర్తి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. పింక్–గోల్డ్ కాంబినేషన్‌లోని సిల్క్ చీరలో నిధి అందం మరింత ఇనుమడించింది.
Pradeep Manthri
Photo gallery | Published On Sep 16, 2026, 7.55 pm IST

Nidhhi Agerwal | టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో మరోసారి ఆకట్టుకుంది. పింక్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన ఈ ఫొటోల్లో పూర్తి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది.

పింక్–గోల్డ్ కాంబినేషన్‌లోని సిల్క్ చీరలో నిధి అందం మరింత ఇనుమడించింది. చీరపై పొందికగా తీర్చిదిద్దిన నెమలి మోటిఫ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

హెవీ ఎంబ్రాయిడరీ, ముత్యాలు, సీక్వెన్స్ వర్క్‌తో రూపొందించిన షార్ట్ స్లీవ్ బ్లౌజ్.. ఆమె లుక్‌కు రిచ్ టచ్ తీసుకొచ్చింది.

నడుముకు సాంప్రదాయ కమ్మర్ బెల్ట్ ధరించి మరింత ఎలిగెంట్‌గా కనిపించింది. ఇక నిధి ధరించిన ఆభరణాలు కూడా లుక్‌కు హైలైట్‌గా నిలిచాయి.

గోల్డ్ నెక్లెస్, ఇయర్‌రింగ్స్, నోస్‌పిన్, బ్రేస్‌లెట్స్, రింగ్స్‌తో పూర్తి ట్రెడిషనల్ జ్యువెలరీలో మెరిసింది.

సహజమైన మేకప్, సాఫ్ట్ స్మోకీ ఐస్, అందుకు తగ్గ లిప్‌స్టిక్‌తో తన అందాన్ని మరింత హైలైట్ చేసింది.


వేవీ హెయిర్‌ను వదులుగా వేసుకుని కెమెరా ముందు గ్రేస్‌ఫుల్ పోజులిచ్చింది. ట్రెడిషనల్ ఎలిగెన్స్‌కు గ్లామర్‌ను జోడించిన నిధి లుక్.. ఫెస్టివ్ వైబ్‌ను తలపిస్తోంది.

చీరలో రాయల్‌గా కనిపిస్తూ అభిమానులను మరోసారి ఫిదా చేసింది ఈ భామ.


Nidhhi Agerwal
తాజావార్తలు
- ●Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
- ●TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Operation Polo | విలీనం.. 78 ఏళ్లు
- ●Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!

TG Assembly | 22ఏ భూములపై 30 రోజుల్లో న్యాయం : సీఎం రేవంత్‌రెడ్డి

Operation Polo | విలీనం.. 78 ఏళ్లు

Harish Rao | మేం పోలేదు.. పథకం ప్రకారం సస్పెండ్ చేసినవ్


