త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్‌ వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌!

Disha Patani | ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ కుటుంబం నిర్వహించిన గ్రాండ్‌ గణేశ్‌ చతుర్థి వేడుకలకు బాలీవుడ్‌ నటి దిశా పటానీ హాజరైంది. ఎరుపు రంగు గాగ్రాలో మెరిసిన ఈ భామ.. తన ట్రెడిషనల్‌ లుక్‌తో వేడుకల్లో సందడి చేసింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 16, 2026, 6.37 pm IST

Disha Patani | ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ కుటుంబం నిర్వహించిన గ్రాండ్‌ గణేశ్‌ చతుర్థి వేడుకలకు బాలీవుడ్‌ నటి దిశా పటానీ హాజరైంది.
01/20

ఎరుపు రంగు గాగ్రాలో మెరిసిన ఈ భామ.. తన ట్రెడిషనల్‌ లుక్‌తో వేడుకల్లో సందడి చేసింది.
02/20

ఎంబ్రాయిడరీ వర్క్‌తో రూపొందించిన గాగ్రాకు అందుకు తగిన డిజైన్‌తో ఉన్న బ్లౌజ్‌, ఎరుపు రంగు దుపట్టాను ధ‌రించి కెమెరాలకు పోజులిచ్చింది.
03/20

భారీ స్టేట్‌మెంట్‌ ఇయర్‌రింగ్స్‌, చేతులకు సంప్రదాయ ఆభరణాలు ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపించింది.
04/20

విరబోసిన జుట్టు, సింపుల్‌ మేకప్‌తో ట్రెడిషనల్‌ లుక్‌కు మోడ్రన్‌ టచ్‌ ఇచ్చింది.
05/20

ఎరుపు రంగు దుస్తులకు మెరిసే ఆభరణాలు తోడవడంతో దిశా లుక్‌ మరింత హైలైట్‌గా కనిపించింది.
06/20

వేడుకకు హాజరైన పలువురు సెలబ్రిటీల మధ్య దిశా పటానీ గాగ్రా లుక్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
07/20

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
08/20

ఇక సినిమాల విషయానికొస్తే.. దిశా పటానీ ఇటీవల ‘ఆవారపన్‌ 2’ చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీతో కలిసి నటించింది.
09/20

Disha Patani
10/20

Disha Patani

Disha Patani
11/20

Disha Patani

Disha Patani
12/20

Disha Patani

Disha Patani
13/20

Disha Patani

Disha Patani
14/20

Disha Patani

Disha Patani
15/20

Disha Patani

Disha Patani
16/20

Disha Patani

Disha Patani
17/20

Disha Patani

Disha Patani
18/20

Disha Patani

Disha Patani
19/20

Disha Patani

Disha Patani
20/20

Disha Patani

Advertisement