లోడ్ అవుతోంది...


బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్‌తో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నిధి అగర్వాల్.

ఈ ఫొటోల్లో నిధి క్యూట్ అందాలతో కట్టిపడేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాజాసాబ్‌లో గ్లామర్ రోల్‌లో నిధి అగర్వాల్ కనిపించబోతుంది.

రాజాసాబ్ తర్వాత ఓ హారర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

జనవరి 2, 2026

జనవరి 1, 2026

జనవరి 1, 2026
Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam