త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neha Shetty | రెడ్ డ్రెస్‌లో డీజే టిల్లు బ్యూటీ గ్లామ‌ర్ ట్రీట్

డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొత్త ఫొటోల్లో గ్లామ‌ర్ త‌ళుకుల‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. నేహా శెట్టి ఫొటోలు ట్రెండ్ అవుతోన్నాయి

N

Naresh N

Photo gallery | Invalid Date

డీజే టిల్లు మూవీలో రాధిక పాత్ర‌తో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది నేహాశెట్టి.
01/04

నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ చేసింది .
02/04

డీజే టిల్లు త‌ర్వాత తెలుగులో నేహాశెట్టి బెదురులంక‌, గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి, రూల్స్ రంజ‌న్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది.
03/04

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది నేహా శెట్టి.
04/04

Advertisement