Nayanthara | నయనతార పెళ్లి రోజు – రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్
లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తమ నాలుగో పెళ్లి రోజును ఫారిన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకొని షూటింగ్‌లకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన నయన్ భర్తతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది. ప్రస్తుతం ఈ ఫారిన్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోన్నారు. పెళ్లి రోజు సందర్భంగా భార్య నయన్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేష్ శివన్ ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/08

02/08

03/08

04/08

05/08

06/08

07/08

08/08
తాజావార్తలు
- ●Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
- ●Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
- ●Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- ●Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
- ●Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
- ●Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు

Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి


