Nayanthara | కొత్త సినిమా రిలీజ్ వేళ – తిరుమలలో నయనతార సందడి
లేడీ సూపర్ స్టార్ నయనతార గురువారం తిరుమలలో సందడి చేసింది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/05
నయనతార ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

02/05
ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు.

03/05
కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా నయన్, విఘ్నేష్ తిరుమలను దర్శించుకున్నారు.

04/05
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు.

05/05
తమిళంతో పాటు తెలుగులోనూ అదే పేరుతో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


