త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayan Sarika | మోడ్ర‌న్ లుక్‌లో మెరిసిపోయిన న‌య‌న్‌

ఆయ్ హీరోయిన్ న‌య‌న్ సారిక ట్రెండీ లుక్‌లో మెరిసిపోయింది. రాక‌స మూవీ ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొత్త ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఆనంద్ దేవ‌ర‌కొండ గం గం గ‌ణేషా మూవీతో  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న్ సారిక‌.
01/04

ఆనంద్ దేవ‌ర‌కొండ గం గం గ‌ణేషా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది న‌య‌న్ సారిక‌.

ఆయ్ మూవీతో ఫ‌స్ట్ హిట్‌ను అందుకుంది.
02/04

ఆయ్ మూవీతో ఫ‌స్ట్ హిట్‌ను అందుకుంది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం క మూవీతో పాటు ఇటీవ‌ల రిలీజైన విష్ణువిన్యాసంతో న‌య‌న్ సారిక‌ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.
03/04

కిర‌ణ్ అబ్బ‌వ‌రం క మూవీతో పాటు ఇటీవ‌ల రిలీజైన విష్ణువిన్యాసంతో న‌య‌న్ సారిక‌ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించిన రాక‌స మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది.
04/04

న‌య‌న్ సారిక హీరోయిన్‌గా న‌టించిన రాక‌స మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది.

తాజావార్తలు

Advertisement