Nani | లిటిల్ ప్యారడైజ్ – కొడుకుతో నాని ఛాలెంజ్
నాని హీరోగా నటించిన ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతుంది. సెప్టెంబర్‌లో తెలుగులో రిలీజ్ కానున్న సినిమాల్లో ప్యారడైజ్‌పైనే భారీగా అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
N
Naresh N
Photo gallery | Published On Sep 1, 2026, 7.01 pm IST

01/04
ప్యారడైజ్ షూటింగ్‌తో బిజీగా ఉన్న నాని ఈ గ్యాప్‌లో కొడుకు అర్జున్‌తో సరదాగా జిమ్‌లో ఆర్మ్ రెజ్లింగ్ గేమ్ ఆడాడు.

02/04
కొడుకుతో రెజ్లింగ్ ఆడుతోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో అర్జున్ ధరించిన టీ షర్ట్‌పై లిటిల్ ప్యారడైజ్ అని రాసి ఉండటం ఆసక్తిని పంచుతోంది.

03/04
కొడుకు అర్జున్‌తో నాని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

04/04
ప్యారడైజ్‌లో హీరోయిన్ కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఏషనాగుల అనే సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్


