Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ – నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
సెలిబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధిగా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. హీరోహీరోయిన్ల ఫ్యాన్ ఫాలోయింగ్‌కు సోషల్ మీడియానే ఇప్పుడు ప్రామాణికంగా మారింది. కొత్త సినిమాల అప్‌డేట్స్, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో పంచుకుంటుంటారు సెలిబ్రిటీలు.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
హీరోయిన్ కయదు లోహర్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

02/06
సోషల్ మీడియాకు కొద్ది రోజులు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది.

03/06
మనసుకు విశ్రాంతి అవసరం అనిపించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కయదు వెల్లడించింది.

04/06
సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం ముఖ్యమేనని, కొన్నాళ్లు నాతో నేను గడపాలని అనుకుంటున్నట్లు కయదు లోహర్ చెప్పింది.

05/06
సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమేనని, నా గురించి నేను ఆలోచించుకొని చాలా రోజులైందని కయదు లోహర్ అన్నది.

06/06
ప్రస్తుతం తెలుగులో నాని ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కయదు లోహర్. రామ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా కయదు లోహర్ పేరు ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
- ●Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి
- ●Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు
- ●VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!
- ●Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ
- ●Ponnam Prabhakar | ఇబ్బందులుండొద్దు.. పనితీరు మంచిగుండాలే
- ●Ramchandar Rao | బొగ్గు దొంగ ఎవరు? 45 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది?: రాంచందర్‌రావు

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు

VC Sajjanar | మొహర్రం సందర్భంగా బీబీ కా అలవాలో ఏనుగు 'శ్రీదేవి' ట్రయల్ రన్ షురూ!

Minister Seethakka | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించండి.. కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ


