Namrata Shirodkar | నమ్రతా శిరోద్కర్‌తో సుకుమార్ సతీమణి – ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌బాబుకు డైరెక్టర్లు సుకుమార్, వంశీ పైడిపల్లితో మంచి స్నేహం ఉంది. వృత్తిపరంగానే కాకుండా ఫ్యామిలీ పరంగా ఇద్దరు దర్శకులతో మహేష్ సన్నిహితంగా ఉంటుంటారు. వారి కుటుంబసభ్యుల మధ్య కూడా ఆ ఆనుంబంధం కొనసాగుతోంది. తాజాగా సుకుమార్ సతీమణి తబిత, వంశీపైడిపల్లి భార్య మాలినిలతో దిగిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో వీరి కూతుళ్లు కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Published On Oct 6, 2026, 6.44 pm IST

01/04

02/04

03/04

04/04
తాజావార్తలు
- ●Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!
- ●Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక
- ●Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
- ●CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్
- ●Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Public Smoking Jail Hyderabad | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!

Kishan Reddy | బతుకమ్మ.. మహిళల చైతన్యానికి ప్రతీక

Minister Tummala | రాష్ట్రంలో 2.33 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల

CM Prajavani Telangana | సీఎం ప్రజావాణిలో ఉద్యోగాలు పోయిన ఆర్టీసీ వర్కర్లకు భరోసా.. ఇప్పటికే 317 మందికి లైన్ క్లియర్


